రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచాలన్న తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్రమోదీని కోరారు.
Apr 25 2017 6:45 AM | Updated on Mar 21 2024 7:53 PM