ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో తెరపైకి వస్తున్న బ్రోకర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ స్కాంలో ఇప్పటివరకు 34 మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది.
Aug 6 2016 11:19 AM | Updated on Mar 21 2024 6:45 PM