చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఇండియాలోని ప్రాంతాలకు పేర్లు ప్రమాణీకరించి దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది.
Apr 20 2017 7:49 AM | Updated on Mar 21 2024 6:45 PM