‘అందరికీ ఇల్లు’ షురూ

కేంద్ర ప్రభుత్వం ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ పథకాన్ని బుధవారం ప్రారంభించింది. పట్టణ పేదలకు రుణాలపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top