పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు | building collapse in old city due to heavy rains | Sakshi
Sakshi News home page

Sep 22 2016 5:36 PM | Updated on Mar 21 2024 9:51 AM

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెయిన్ బజార్‌లో సుమారు 80 ఏళ్ల పురాతన పెంకుటిల్లు గురువారం మధ్యాహ్నం కూలింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement