పెళ్లికొడుకుని చంపేశారు.. | Bridegroom brutally murdered in karim nagar over love marriage | Sakshi
Sakshi News home page

Oct 20 2016 6:41 PM | Updated on Mar 21 2024 8:56 PM

కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీకి చెందిన ప్రేమికులు మహాంకాళి అనిల్(21), అస్తపురం మౌనిక ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో.. అమ్మాయి బంధువులు యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement