ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుంట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఏవీఎస్ భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉంచారు. పలువురు రాజకీయ నేతలు, నటీ నటులు ఏవీఎస్కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
Nov 9 2013 8:19 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement