3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు | AP Eamcet Online Applications | Sakshi
Sakshi News home page

Jan 28 2016 6:48 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement