సీఎంతో మంత్రి గంటా చర్చల్లో నిర్ణయం విభజన చట్టాన్ని టీ-సర్కారు ఉల్లంఘిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాక.. విడిగా ఎంసెట్ నిర్వహణపై రేపు అధికారిక ప్రకటన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశ పరీక్షల నిర్వహణ.. కాకినాడ జేఎన్‌టీయూకు ఎంసెట్ బాధ్యత