వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు? | 98 percent people suffering due to Demonetizaton: Derek O'Brien | Sakshi
Sakshi News home page

Nov 24 2016 2:10 PM | Updated on Mar 21 2024 6:13 PM

పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓబ్రీన్‌ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు తాము ఇదే విషయాన్ని ఆయనతో చెప్పామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement