నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా సాగిన 10కే రన్‌

నగరంలో ఆదివారం ఉదయం 10కే రన్‌ అట్టహాసంగా జరిగింది. నగరవాసులు 10కే రన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొని.. ఉత్సాహం పరిగెత్తారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతోపాటు పలువురు సెలబ్రిటీలు ఈ పరుగులో పాల్గొన్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top