రజనీకాంత్ ఇండియా ఎప్పుడొస్తారు? అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. తలైవా (నాయకుడు) ఇండియా వచ్చేశారు. విశ్రాంతి కోసమని సుమారు నెల రోజుల క్రితం రజనీకాంత్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యలో సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు.
Jul 25 2016 8:28 AM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement