ఆయనపై 420 కేసు | CBI registers fresh case against Mallya on SBI's complaint | Sakshi
Sakshi News home page

Aug 14 2016 10:27 AM | Updated on Mar 22 2024 11:06 AM

మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ డిఫాల్ట్ కేసుకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం చీటింగ్ కేసు నమోదు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement