ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి

Oct 22 2025 9:23 AM | Updated on Oct 22 2025 9:23 AM

ప్రత్

ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి

విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రత్యక్ష పద్ధతి దోహద పడుతుంది. పాఠ్యాంశాల్లోని వేషధారణల ద్వారా విద్యాబోధన చేస్తే పిల్లలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. పాఠాలు వారికి సులభంగా అర్థమవుతాయి. అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నాను.

– నివేదిత, హిందీ టీచర్‌,

జెడ్పీహెచ్‌ఎస్‌, వెలుగుపల్లి

సులభంగా అర్థమవుతున్నాయి

మా హిందీ టీచర్‌ వివిధ వేషధారణలతో పాఠాలు చెబితే మాకు సులభంగా అర్థమవుతుంది. హిందీ భాషపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. బుక్కులో ఉన్న పాఠం కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నారు.

– హిందూ శ్రీ, 10వ తరగతి,

జెడ్పీహెచ్‌ఎస్‌, వెలుగుపల్లి

ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి  
1
1/1

ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement