త్వరలోనే ఆయన జట్టుతో చేరతారు: ముంబై ఇండియన్స్‌ | IPL 2021 MI Kiran More Recovers From Covid 19 To Join Team Soon | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్న కిరణ్‌ మోరే 

Apr 22 2021 10:59 AM | Updated on Apr 22 2021 1:43 PM

IPL 2021 MI Kiran More Recovers From Covid 19 To Join Team Soon - Sakshi

Photo Courtesy: Mumbai Indians Twitter

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్, ముంబై ఇండియన్స్‌ జట్టు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌ కిరణ్‌ మోరే కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 58 ఏళ్ల మోరే ఈనెల 6న కోవిడ్‌–19 బారిన పడ్డారు. దాంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన మూడు వరుస ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలలో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. త్వరలోనే మోరే జట్టుతో మోరే చేరుతాడని ముంబై ఇండియన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement