
రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి
కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో కిలో ధరను రూ.370 ధరకు దించేశా యి. ఈ చర్యలు రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని అరికట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కొనుగోలు చేయాలి. రూ.900కు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలి.
– ఎస్.సత్యనారాయణ, సుంకి గ్రామం,
గరుగుబిల్లి మండలం