ప్రశాంత జీవనం
నేను సాయి గణేష్ మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. మా సంఘానికి రూ. 3,20,180 లక్షల రుణం ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,60,090 లక్షలను మా ఖాతాల్లోకి జగనన్న ప్రభుత్వం జమ చేసింది. నా బ్యాంకు ఖాతాకు రూ.22,868 వేలు జమచేశారు. తాజాగా మూడో విడత మొత్తం జమకానుంది. సభ్యులందరం కలిసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం.
– సంగిరెడ్డి రత్నకుమారి,
గోపాలపురం, పార్వతీపురం