గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
నరసరావుపేట: క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ పంటల బీమా పథకం పోస్టర్లను కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆవిష్కరించారు.
సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం
తెనాలిఅర్బన్: సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం బుధవారం ఐతానగర్‌లోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గేరా థామస్, సీయోను కుమారిలు జెండా ఎగురవేశారు.
శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం
నగరం: జిల్లేపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణం వీక్షించారు.
పోరాటాలు వైఎస్సార్ సీపీకి, మనకు కొత్త కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. అరాచక పాలనను తిప్పికొట్టాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం సెల్‌ఫోన్. సామాజిక మాధ్యమం వేదికగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, ప్రజల సమస్యలను విస్తృతంగా ప్రచారం చేసి, ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సిద్ధం కావాలి.
– కాసు మహేష్‌రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే
7
న్యూస్‌రీల్
పోరాటాలు మనకు
కొత్తకాదు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు