ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు | PM Modi Extends Greetings On Occasion Of Eid-ul-Fitr | Sakshi
Sakshi News home page

ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు

May 14 2021 10:34 AM | Updated on May 14 2021 10:36 AM

PM Modi Extends Greetings On Occasion Of Eid-ul-Fitr - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం  రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని మరింత  పెంపొందించేలా కృషి చేద్దామని కోరారు. ‘ఈద్‌ ఉల్‌ పితర్‌ సందర్భంగా ఈద్‌ ముబారక్‌. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి ముందుకు వెళ్లేలా కృషి చ్దేదాం' అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement