మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా లా గణేషన్‌ | La Ganesan Oppointed As New Governor For Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా లా గణేషన్‌

Aug 22 2021 12:02 PM | Updated on Aug 22 2021 12:04 PM

La Ganesan Oppointed As New Governor For Manipur - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ కొత్త గవర్నర్‌గా లా గణేషన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్‌ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేషన్‌ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేషన్‌ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు.

చదవండి: యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement