శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు.
ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరరెడ్డి. వెల్దుర్తి మండలం మల్లెపల్లె గ్రామానికి చెందిన ఈయన 20 గేదెలతో డెయిరీ నిర్వహిస్తున్నారు. ఇంతవరకు లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టే విధంగా కృత్రిమ గర్భధారణనే వినియోగించుకోలేదు. దీంతో డెయిరీ అభివృద్ధి చెందలేదు. పాల ఉత్పత్తి తగ్గింది. 2024లో ఇదే సమయానికి రోజకు 70 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. నేడు 45 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి.


