
సపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్. దర్శకత్వంలో తెరకెక్కింది. వాకాడ అంజన్ కుమార్, యాగేష్ కువర్ నిర్మింన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలవుతోంది.
అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెప్పాలని ఉంది..’ అంటూ సాగే పాటను త్ర యూనిట్ విడుదల చేసింది. కృష్ణ చైతన్య సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. తనికెళ్ల భరణì , సునీల్ తదితరులు నటింన ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌పీ డీఎఫ్టీ.