‌తమిళ రీమేక్‌ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌ | Hrithik Roshan Plays Gangster Role Tamil Remake Vikram Vedha Movie | Sakshi
Sakshi News home page

‌తమిళ రీమేక్‌ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్

Mar 27 2021 9:47 AM | Updated on Mar 27 2021 9:47 AM

Hrithik Roshan Plays Gangster Role Tamil Remake Vikram Vedha Movie - Sakshi

పోలీసు ఆఫీసర్‌గా‌ సైఫ్‌ అలీఖాన్‌ అరెస్ట్‌ చేయాలనుకుంటున్న గ్యాంగ్‌స్టర్‌ దొరికాడు. హృతిక్‌ రోషనే ఆ గ్యాంగ్‌స్టర్‌. తమిళ హిట్‌ ‘విక్రమ్‌ వేదా’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ మూవీని డైరెక్ట్‌ చేసిన పుష్కర్‌-గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ఓ పోలీసు ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్‌ మధ్య సాగే కథే ‘విక్రమ్‌ వేదా’. తమిళంలో మాధవన్‌  చేసిన పోలీస్‌ విక్రమ్‌ పాత్రను హిందీలో సైఫ్‌ అలీఖాన్‌  చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్‌ వేదా పాత్రకు హృతిక్‌ రోషన్‌  ఓకే చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement