ఐఈఈఈ లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఐఈఈఈ లోగో ఆవిష్కరణ

Jul 2 2025 6:51 AM | Updated on Jul 2 2025 7:22 AM

ఐఈఈఈ లోగో ఆవిష్కరణ

ఐఈఈఈ లోగో ఆవిష్కరణ

బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఐఈఈఈ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్‌) స్టూడెంట్‌ బ్రాంచ్‌ అధికారిక లోగోను మంగళవారం వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ఓఎస్డీ ప్రొఫెసర్‌ ఈ.మురళీదర్శన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఐఈఈఈ అనేది ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక ప్రొఫెషనల్‌ సంస్థ అని, ఇది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమయ్యే అవకాశాన్ని, వృత్తిపరమైన నిపుణులతో నెట్‌వర్కింగ్‌ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్లు డాక్టర్‌ విఠల్‌, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌ విభాగాధిపతి డాక్టర్‌ భావ్‌ సింగ్‌, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement