చిన్నారికి లాల.. ఓటు వల
ఫలితాల కోసం కాదు.. డ్యూటీ కోసం
జాతీయ రహదారిపై తనిఖీలు
అడ్డాకుల: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న అడ్డాకుల, మూసా పేట మండలాల్లో పోలీసులు జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. మద్యం, డబ్బుల రవాణాపై దృష్టిసారించారు. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నారు. అధికారులు చేపడుతున్న తనిఖీలను వీడియో చిత్రీకరణ చేయిస్తున్నారు. శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
చిన్నారికి లాల.. ఓటు వల
చిన్నారికి లాల.. ఓటు వల


