
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం.
మున్సిపల్ కార్మికుల ఆందోళన
విజయవాడ ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మి కులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కార్మికులు తేల్చిచెప్పారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన ఎం.పద్మారావు కుటుంబం బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించింది.
– 8లో
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా