
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీపీఎఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కే గోపీనాథ్‌లు కలిశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద రూ.30 లక్షలు సీపీఎఫ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన డీడీని గురువారం సీఎం జగన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నిటిరూగ్ ఫోన్‌ప్రసర్ట్, కాన్సుల్ మాంగ్‌కల్ సివల్క్ కాన్సులర్ ఆఫీసర్, సయ్యద్ మహమద్ యూసుఫ్ పాల్గొన్నారు.
చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్