వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే..
ఓవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికనప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం 1996డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. అప్పుడు బీఎస్సీ బీఎడ్ అర్హతతో ఉద్యోగంలోకి వచ్చాం. తర్వాత క్రమంలో వృత్తిపరమైన పదోన్నతలు కోసం డిపార్?ట్మంటల్ టెస్టుల రాసి ఉన్నాం. ప్రస్తుతం 2010 ఆర్టీఈ చట్టం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి టెట్ పరీక్ష తప్పనసరి చట్టం చేయబడింది. 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా టెట్ కావాలని అడగడం సరికాదు.
– సుజాత, స్కూల్‌అసిస్టెంట్ (బయోలజీ) జెడ్పీహెచ్‌ఎస్(బాయ్స్) లక్సెట్టిపేట


