పరీక్ష సులువే.. | - | Sakshi
Sakshi News home page

పరీక్ష సులువే..

Dec 19 2025 8:13 AM | Updated on Dec 19 2025 8:13 AM

పరీక్ష సులువే..

పరీక్ష సులువే..

రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు ప రీక్ష రాయటం సులువే. ఏ మాత్రం ఖాళీ సమయం దొ రికినా పుస్తకాలు తిరిగేస్తూ పరీక్షపై దృష్టి పెడుతున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత అటంకం ఏర్పడింది. క్రిస్మస్‌ సెలవులు.. ఏ ఒక్క హాలిడే వచ్చినా సద్వినియోగం చేసుకుంటా. టెట్‌ అ ర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే వారి కోసం ఉద్దేశించింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన అసంబద్దం.

– బోయిని శ్రీనివాస్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ తాళ్లపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement