-
వైఎస్సార్ కేఎల్ఐ!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంత రైతుల కోసం మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ)కు రూపకల్పన చేశారు. అప్పట్లోనే నిధులు కూడా మంజూరు చేశారు. తాజాగా పనులు పూర్తికాగా మంత్రి హరీశ్‌రావు ఇటీవల నీరు విడుదల చేశారు. ఈ కాల్వల కింద ప్రస్తుతం వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నారు పోసుకున్న జంగారెడ్డిపల్లికి చెందిన ఓ రైతు అందులో ‘వైఎస్సార్–కేఎల్ఐ’అని కనిపించేలా మధ్యలో బాట వదిలి తన కృతజ్ఞత చాటుకున్నాడు. – సుధాకర్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నాగర్ కర్నూల్ జిల్లా -
‘కల్వకుర్తి సామర్థ్యాన్ని ఎందుకు పెంచారు?’
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తప్పుపట్టింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసినట్లు.. దీనిపై వివరణ ఇవ్వాలని మంగళవారం తెలంగాణకు బోర్డు లేఖ రాసింది. ఈ లేఖతో పాటు ఏపీ ఫిర్యాదు లేఖ, గతేడాది సెప్టెంబర్ 8న సామర్థ్యం పెంచుతూ ప్రభుత్వమిచ్చిన జీవో 141 ప్రతిని జత చేసింది. గతంలో నిర్ణయించిన 25 టీఎంసీలతో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కానందునే సామర్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచినట్లు ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. కల్వకుర్తి ద్వారా 2 టీఎంసీలు మంచినీటికి, మరో 1.5 టీఎంసీల నీరు ఆవిరై పోతున్నందున.. మిగిలే 21.5 టీఎంసీలతో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే నీరివ్వొచ్చని, నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలంటే 40 టీఎంసీలు అవసరమని ఆయన వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement