ఈ వారం ఉత్తమ చిత్రాలు (12–19 జనవరి)

 • అమ్మ ఒడితో మా గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతావు జగనన్న(ఫోటో: బాషా,అనంతపురం)

 • చరనన్న ఒక్కసారి వెనక్కి తిరగవా... ఒక్క ఫోటో దిగుతాం(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • నీ రూపంతో అచ్చం వెంకనన్నను గుర్తు చేస్తున్నావుగా(ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • బిస్లరీతోనే నా దాహం తీరుతుంది( ఫోటో : బాషా, అనంతపురం)

 • బసవన్నతో కలిసి సంక్రాంతి సంబరాలకు సిద్ధం( ఫోటో : బాషా, అనంతపురం)

 • ఎదురుగా అంత పెద్ద ట్యాంకు ఉన్నా.. ఈ పైపుల్లో మాత్రం నీళ్లు రావు(ఫోటో : సంపత్‌,భూపాలపల్లి )

 • ప్లకార్డులయినా సరే జగనన్నపై ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది( ఫోటో : రియాజ్ షేక్‌‌, ఏలూరు)

 • సంక్రాంతి కళ మొత్తం ఇక్కడే కనిపిస్తుందిగా (ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • మీ ఇద్దరి జోడి బాగుంది.. ఆగండి ఫోటో తీస్తా (ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • న్యూఇయర్‌ కేక్‌ను కట్‌ చేస్తున్న చిన్న పిల్లలు(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • పడవ అంచున బాగానే కూర్చున్నావు.. కానీ పడితే అంత సంగతులు(ఫోటో : సోమా సుభాష్‌, హైదరాబాద్‌)

 • అబ్బా ! మీ ఫోజు అదిరిపోయిందిగా (ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • బిగ్‌బజార్‌ లాంచ్‌ చేద్దామని వచ్చా.. ఇలా కెమెరాలో మీకు చిక్కా(ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • ఎన్నికల వేళ.. ఏ జెండాలైనా బయటపడేయాల్సిందే( ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • అమ్మ ఒడితో మా జీవితాల్లో వెలుగులు నింపావు( ఫోటో : టి. రమేశ్‌, కడప)

 • ఎంత వానొచ్చినా సరే.. ఇవి అమ్మితీరాల్సిందే ( ఫోటో : టి. రమేశ్‌, కడప)

 • పోలీస్‌ ముందే దర్జాగా వెళుతున్నారుగా..(ఫోటో : ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • అరెరె.. కొంచెం ఎత్తు ఉంటే బాల్‌ అందేదిగా(ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

 • సైకిల్‌పై నీ విన్యాసం అదుర్స్‌.. కానీ పడితే ఇక అంతే..(ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • ఈ ఇంటిని మొత్తం చెట్లపందిరితో నింపేశారుగా( ఫోటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • నిర్మల్‌ జిల్లా శ్యామ్‌ఘడ్‌ కోట ముఖద్వారం( ఫోటో : కైలాశ్‌ కుమార్‌, నిర్మల్‌)

 • ఈ వరి పైరుకు నేనే శ్రీరామ రక్ష( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • వైకుంఠ దర్శనం కోసం బారులు తీరిన జనాలు( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • అయ్యో ! క్లీన్‌ బౌల్డ్‌ అయిపోయాను(ఫోటో : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • సంక్రాంతి సంబరాలు షురూ చేశారుగా (ఫోటో : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • హరీశన్న ఆ పిల్లాడితో ఏం రాయిస్తున్నారో మాకు చెబుతారా(ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • మాకు మద్దతిచ్చావ్‌ అందుకే నీతో ఫోటో దిగుతున్నా(ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • అమ్మ ఒడిని ప్రారంభిస్తున్న ముఖ్మమంత్రి వైఎస్‌ జగనన్న(ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • ఈ టెక్నాలజీ ఏదో బాగుందిగా(ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • చేపలు చాలానే చిక్కాయి.. ఈరోజు మనకు ఇక పండగే(ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

 • ఈ ఒంటలే మా బతుకుకు జీవనాధారం(ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

 • దర్శనం కావాలంటే బారులు తీరాల్సిందే తప్పదు(ఫోటో : శివ కల్లోజు, యాదాద్రి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top