ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 16–23) | Best photos of the week february 16 to 23,2020 | Sakshi
Sakshi News home page

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 16–23)

Feb 15 2020 9:43 PM | Updated on Mar 21 2024 7:18 PM

Best photos of the week february 16 to 23,2020 - Sakshi1
1/47

మీ అందాన్ని పెంపించింది..! మా దేశపు చీరకట్టు.. (ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi2
2/47

అలానే నవ్వండి.. సెల్ఫీ సూపర్‌గా వస్తుంది..! (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi3
3/47

ఏంటయ్యా ఆ ప్రయాణం.. అవసరమా బైక్‌పై చిన్న పిల్లలు ఉన్నారు.( ఫోటో: రామ్‌ గోపాల్‌రెడ్డి, గుంటూరు)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi4
4/47

హెల్మెంట్‌ ఏది సామి.. చలానా పడిందిపో..(ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi5
5/47

చెరువు పనుల్లో నిమగ్నమైన ఉపాధి హామీ మహిళ..(ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi6
6/47

ఫ్రిరిలీజ్‌ వేడుకలో మెరిసిన.. వరల్డ్‌ ఫేమస్‌ ‘లవర్‌ బాయ్‌’ విజయ్‌, అందాల రాశీ.. రాశీ ఖన్నా (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi7
7/47

సాగరతీరంలో అలలు చెక్కిన తాబేలు ఆకారం.. (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi8
8/47

వెచ్చగా మంట కాగుతుంటే.. ఇక చలి ఎక్కడ ఉంటుందన్నా..! ( ఫోటో: విజయ కృష్ణ, అమరావతి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi9
9/47

మీ ఇంటికి వచ్చి పింఛన్‌ ఇస్తాం.. దిగులు పడద్దు తల్లీ.. ( ఫోటో: విజయ కృష్ణ, అమరావతి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi10
10/47

మా మద్దతు మూడు రాజధానుల కోసం.. మా మద్దతు అభివృద్ధి చేసే నాయకుడి కోసం.. ( ఫోటో: రియాజ్‌, ఏలూరు)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi11
11/47

‘దిశ’ సాక్షిగా ప్రతి అమ్మాయికి భద్రత కల్పిస్తాం ( ఫోటో: రియాజ్‌, ఏలూరు)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi12
12/47

ఆ బండ్లు తీసుకుపోతే.. మీకు ఏం వస్తదయ్యా..? (ఫోటో: సాయి దత్త, హైదరాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi13
13/47

కుటుంబం మొత్తానికి ఇదో ఆనందాల ప్రయాణం.. ! (ఫోటో: సాయి దత్త, హైదరాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi14
14/47

సాగర తీరంలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. (ఫోటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi15
15/47

ఒకే సెల్ఫీతో యువతుల అందాన్ని బంధిస్తా..! (ఫోటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi16
16/47

ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ భూతమే.. ఇలా ఐతే మాకు ప్రమాదమే.. ( ఫోటో: రవీందర్‌, హైదరాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi17
17/47

పచ్చని వరి పొలం ఓ వైపు.. ఇప్పుడే పూతకు వస్తున్న మామిడి చెట్లు మరో వైపు.. ఇదే కదా ప్రకృతి అంటే..! (ఫోటో: శైలేంద్ర రెడ్డి, జగిత్యాల)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi18
18/47

బోర్డు ముందే ఎందయ్యా.. మీ బరితెగింపు.. నిబంధనలు పాటించరా? (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi19
19/47

చెత్త బుట్టలు ఉపయోగించండి.. స్వచ్ఛత వైపు అడుగేయండి.. మనలో మార్పుకోసమే నా యాత్ర.. (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi20
20/47

దేవుడా.. ఈ మంటలకు మా ఆశలు ఆవిరయ్యాయి.. (ఫోటో: రాజు, ఖమ్మం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi21
21/47

బంతి ఏ కోర్టులో పడుతుందో..! క్రీడాకారులు అసాధారణ తీరిలో తలపడుతున్నారు. (పోటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi22
22/47

బాబు.. మా కర్నూలు అభివృద్ధికి అడ్డురాకయ్యా.. (పోటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi23
23/47

బెలూం గుహ వేడుకల్లో సాంస్కృతిక సంబరాలు..(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు )

Best photos of the week february 16 to 23,2020 - Sakshi24
24/47

బెలూం గుహ అందాల సందర్శన కోసం వెళ్తున్నాం.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు )

Best photos of the week february 16 to 23,2020 - Sakshi25
25/47

ఇదిగో చూశారుగా.. మేము బెలూం గుహ పైభాగం అందుకున్నాం.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు )

Best photos of the week february 16 to 23,2020 - Sakshi26
26/47

భళే ఆడుతున్నావ్‌..! శ్రీనన్నా చిన్నప్పుడు ఈ ఆట ఆడినవా..? (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi27
27/47

మీ పిలుపే ఆలస్యం.. మేం స్వచ్ఛతకు సిద్ధంగా ఉన్నాం.. (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi28
28/47

జాతివైరం మరిచాయి..! స్నేహం పెంచుకున్నాయి.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi29
29/47

నేనే పోలీస్‌ బాస్‌..! స్వపరిపాలన సందర్భంగా చిన్నారుల వేషాధారణ..( ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi30
30/47

ఆకట్టుకునే.. చిన్నారుల శివతాండవం.. ( ఫోటో: రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi31
31/47

సై అంటే... సై కోడిపుంజుల పోట్లాట దృశ్యం.. ( ఫోటో: సతీష్‌ రెడ్డి, పెద్దపల్లి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi32
32/47

మా ప్రాంతం అభివృద్ధి చెందాలని.. మూడు రాజధానులకు మద్దతుగా వంటావార్పు.. (ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi33
33/47

మా గుంపు చూశారుగా.. మమ్మల్ని ఏం అనకండి.. అసలే ఆకలితో ఉన్నాం.. ( ఫోటో: సతీష్‌, సిద్దిపేట)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi34
34/47

సన్నీలియోన్‌ అందం ఉండగా..! చేనుకు పడునా నరుడి దిష్టి..! ( ఫోటో: సతీష్‌, సిద్దిపేట)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi35
35/47

మాగ పౌర్ణమి సందర్భంగా భక్తితో సముద్రపు స్నానం ( ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi36
36/47

ఆ కర్చీఫ్‌ నాకు వద్దు.. నన్ను కొరకడం ఆపేయ్‌..! (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi37
37/47

జానపద వేషాధారణలో యువకుల నృత్యం.. (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi38
38/47

బాపు వేషాధారణలో బాలుడు..( ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్లా)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi39
39/47

బిడ్డా నీ సాయం మరవలేను.. నా ప్రేమతో నువ్వు వందేళ్లు బతకాలి.. ( ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుపతి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi40
40/47

గరుడ వారధి నిర్మాణంలో.. శ్రీ వేంకటేశుని ముద్ర.. ( ఫోటో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi41
41/47

గ్యాస్‌ ధర తగ్గించాలంటూ వినూత్న ప్రదర్శన.. ( ఫోటో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi42
42/47

నింగి నుంచి సూర్యుడు.. బడి నుంచి బాలుడు వెళుతుంటే.. ఈ సాయంకాలం కనులకు విందే..! ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi43
43/47

చేపల వేటలోను జంటగానే.. ఇక ఎవరికి చిక్కినా మనకే.. ( ఫోటో: కిషోర్‌, విజయవాడ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi44
44/47

బంతి నన్ను దాటి బౌడ‌రీ పోదు బ్రదర్‌..! ( ఫోటో: కిషోర్‌, విజయవాడ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi45
45/47

ఇదిగో చిన్నా.. ఫోన్‌ చూస్తూ ఉండు.. నీ తలనీలాలు దేవుడికి ఇచ్చేదాం.. ( ఫోటో: కిషోర్‌, విజయవాడ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi46
46/47

మా ప్రతిభకు దక్కిన బహుమతి ఇదే..! (ఫోటో: రుబిన్‌, విజయవాడ)

Best photos of the week february 16 to 23,2020 - Sakshi47
47/47

వన దేవతకు దర్శనం కోసం రోడ్డు పొడవునా వాహనాలు.. ( ఫోటో: సతీష్‌ రెడ్డి, పెద్దపల్లి)

Advertisement

పోల్

Advertisement