కొత్త బాధ్యత తీసుకోమన్నారు: పారికర్ | Shah told me to accept new responsibility, says Parrikar | Sakshi
Sakshi News home page

కొత్త బాధ్యత తీసుకోమన్నారు: పారికర్

Nov 6 2014 6:43 PM | Updated on May 28 2018 3:58 PM

కొత్త బాధ్యత తీసుకోమన్నారు: పారికర్ - Sakshi

కొత్త బాధ్యత తీసుకోమన్నారు: పారికర్

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి ఖాయమైందన్న విషయాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పరోక్షంగా వెల్లవించారు.

పనాజీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి ఖాయమైందన్న విషయాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పరోక్షంగా వెల్లవించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వజూపిన కొత్త బాధ్యతను అంగీరించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనను కోరారని ఆయన వెల్లడించారు. అయితే రక్షణ మంత్రి పదవే ఇవ్వజూపారా, లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు.

 గోవా ఎమ్మెల్యేలు, బీజేపీ ఆఫీసు బేరర్లతో చర్చించిన తర్వాతే కేంద్ర మంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటానని పారికర్ తెలిపారు. ఆదివారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పారికర్ కు రక్షణ మంత్రి పదవి ఇస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement