మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం | vro commits suicide in adilabad | Sakshi
Sakshi News home page

మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Apr 30 2015 12:52 PM | Updated on Aug 17 2018 2:53 PM

వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ..

ఆదిలాబాద్ : వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం పాతఎల్లాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అనూష(21) అనే యువతి గత రెండు సంవత్సరాలుగా పాత ఎల్లాపూర్ గ్రామ వీఆర్వోగా పనిచేస్తోంది. కాగా.. గురువారం ఉదయం శిరోజాలకు వాడే నూనే తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స కోసం మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement