గర్భిణీ అనుమానాస్పద మృతి | pregnant suspicious death | Sakshi
Sakshi News home page

గర్భిణీ అనుమానాస్పద మృతి

Sep 1 2015 3:23 PM | Updated on Sep 3 2017 8:33 AM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.

ముదిగొండ (ఖమ్మం) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని మేడిపల్లిలో చెరుకు. యల్లమ్మ(30)కు, వీరబాబుకు ఏడాది కిందట వివాహమైంది.

అయితే ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. కాగా మంగళవారం భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మృతి చెంది ఉంది. భర్తే  ఆమెను హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement