కిషన్‌రెడ్డి అరెస్ట్‌ | kishan reddy arrested | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డి అరెస్ట్‌

May 5 2017 10:25 AM | Updated on Aug 20 2018 4:30 PM

కిషన్‌రెడ్డి అరెస్ట్‌ - Sakshi

కిషన్‌రెడ్డి అరెస్ట్‌

మిర్చి మార్కెట్‌కు ర్యాలీగా వెళ్తున్న బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఖమ్మం: నగరంలోని మిర్చి మార్కెట్‌కు ర్యాలీగా వెళ్తున్న బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాత్రే నగరానికి చేరుకున్న ఆయన స్థానిక హోటల్‌లో బస చేశారు.  శుక్రవారం ఉదయాన్నే ర్యాలీ ప్రారంభించడంతో పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున కిషన్‌రెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గణేష్‌ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని కిషన్‌ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement