ఏపీకి వీఐపీ హోదా | VIP Status to the AP | Sakshi
Sakshi News home page

ఏపీకి వీఐపీ హోదా

Sep 12 2016 4:39 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి వీఐపీ హోదా - Sakshi

ఏపీకి వీఐపీ హోదా

‘ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. వీఐపీ హోదా ఇచ్చామ’ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

 యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ‘ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. వీఐపీ హోదా ఇచ్చామ’ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. తిరుపతిలోని ఐఐటీలో ఆదివారం ఐఐటీ, ఇతర విద్యాసంస్థల అధ్యాపకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడు తూ.. ఏపీకి హోదాకు మించి నిధులలిచ్చామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఏపీ అభివృద్ధికి కంకణబద్ధులై ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement