ఒకేలా అవుటైన ఓపెనర్లు! | New Zealand, England Openers Out Sameway | Sakshi
Sakshi News home page

ఒకేలా అవుటైన ఓపెనర్లు!

Feb 20 2015 12:40 PM | Updated on Sep 2 2017 9:38 PM

ఒకేలా అవుటైన ఓపెనర్లు!

ఒకేలా అవుటైన ఓపెనర్లు!

న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ లో ఇరు జట్ల ఓపెనర్లు ఒకే తీరుగా అవుటయ్యారు.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ లో ఇరు జట్ల ఓపెనర్లు ఒకే తీరుగా అవుటయ్యారు. నలుగురూ ఇద్దరు బౌలర్ల చేతిలో క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఇంగ్లండ్ ఓపెనర్లు బెల్, మొయిన్ అలీలను టిమ్ సౌతీ సాగనంపాడు. కివీస్ ఓపెనర్లు గుప్తిల్, బ్రెండన్ మెక్ కల్లమ్ లను క్రిస్ వోక్స్ అవుట్ చేశారు.

న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభం అందించగా, ఇంగ్లీషు టీమ్ ఓపెనర్లు చతికిలపడ్డారు. బెల్, మొయిన్ అలీ 50 పరుగులోపే(36) పెవిలియయన్ చేరారు. గుప్తిల్, మెక్ కల్లమ్ 40 బంతుల్లోనే 100 పరుగులు దాటించారు. మెక్ కల్లమ్ ఒక్కడే 77 పరుగులు  సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement