వికో లేబొరేటరీస్ పెండార్కర్ కన్నుమూత | vicco laboratories pendharkar died | Sakshi
Sakshi News home page

వికో లేబొరేటరీస్ పెండార్కర్ కన్నుమూత

Apr 24 2016 3:36 AM | Updated on Sep 28 2018 3:41 PM

వికో లేబొరేటరీస్ పెండార్కర్ కన్నుమూత - Sakshi

వికో లేబొరేటరీస్ పెండార్కర్ కన్నుమూత

వికో లేబొరేటరీస్ డెరైక్టర్ అశోక్ పెండార్కర్ (71) ముంబైలో కన్నుమూశారు.

ముంబై: వికో లేబొరేటరీస్ డెరైక్టర్ అశోక్ పెండార్కర్ (71) ముంబైలో కన్నుమూశారు. డోంబివలిలో ఉన్న వికో లేబొరేటరీస్ ఫ్యాక్టరీని ఎన్నో ఏళ్లుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆయన.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. ఇక్కడి బోయివాడలోని శ్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో బంధువులు, అభిమానులు హాజరయ్యారు. అశోక్ పెండార్కర్ మృతితో పెండార్కర్, వికో పరివారం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement