'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు'
లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించడంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటును ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు.
Feb 19 2014 2:18 AM | Updated on Aug 18 2018 4:13 PM