అగ్రరాజ్యంలోనూ అణచివేతేనా! | International Women's Equality Day August 26th | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యంలోనూ అణచివేయబడుతున్నారు!

Aug 26 2019 12:13 PM | Updated on Aug 26 2019 1:01 PM

 International Women's Equality Day August 26th  - Sakshi

ఆడ మగ సమానం.. కాదు కాదు మగ వారు కొంచెం ఎక్కువ సమానం. స్త్రీకి సమానత్వం కావాలి, స్త్రీకి స్వే‍చ్ఛనివ్వాలి అంటూ ఎంతోమంది అదిరిపోయేలా ప్రసంగాలు దంచేస్తారు. అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి కింది స్థాయి వరకు  ప్రతి ఒక్కరూ మహిళాభ్యున్నతి గురించే మాట్లాడతారు. ప్రభుత్వాలు కూడా మహిళల ఉన్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి.అగ్రరాజ్యంలోనూ అదే పరిస్థితి. తరాలు మారిన మహిళల తలరాతలు మారడం లేదు. దశాబ్ధాలు మారిన సమానత్వం మాత్రం సాధించడం లేదు. ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎదురవుతున్న ఇక్కట్లు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement