భారతీయ అమెరికన్ బాలునికి ఇంటెల్ అవార్డు | Intel Award to Indian-American boy | Sakshi
Sakshi News home page

భారతీయ అమెరికన్ బాలునికి ఇంటెల్ అవార్డు

May 18 2016 2:31 AM | Updated on Sep 4 2017 12:18 AM

భారతీయ అమెరికన్ బాలునికి ఇంటెల్ అవార్డు

భారతీయ అమెరికన్ బాలునికి ఇంటెల్ అవార్డు

శమంతక్ పైరా అనే 15 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలునికి ప్రతిష్ఠాత్మక ‘ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు’ పురస్కారం లభించింది.

వాషింగ్టన్: శమంతక్ పైరా అనే 15 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలునికి ప్రతిష్ఠాత్మక ‘ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు’ పురస్కారం లభించింది. విద్యుత్తు సాయంతో పనిచేసే మోకాలి తొడుగు (నీ బ్రేస్)ను తక్కువ ఖర్చుతో తయారుచేసినందుకు ఈ అవార్డు దక్కింది. మరోవైపు, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ట్యూమర్ బయోలజీ బోధిస్తున్న భారత అమెరికన్ ప్రొఫెసర్ రాకేశ్ జైన్‌కు ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ అనే అవార్డును అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అవార్డును ఈ నెల 19న ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement