కేసీఆర్‌పై 420 కేసు పెట్టాలి: షబ్బీర్‌అలీ | put 420 case should be on kcr,says shabbir ali | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై 420 కేసు పెట్టాలి: షబ్బీర్‌అలీ

Nov 2 2014 1:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో సమస్యలకు కాంగ్రెస్ కారణమైతే..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమస్యలకు కాంగ్రెస్ కారణమైతే, వాటిని మీరు పరిష్కరించలేక పోతే సీఎం కుర్చీ నుంచి పక్కకు తప్పుకోండి వాటిని ఎలా పరిష్కరించాలో చూపిస్తాం అని శాసనమండలిలో డిప్యూటీ లీడర్ షబ్బీర్ అలీ సవాల్ చేశారు. హామీలను విస్మరిస్తున్నందుకు కేసీఆర్‌పై 420 కేసు బుక్ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement