ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను ముట్టుకోవడంతో.. కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు.
ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను ముట్టుకోవడంతో.. కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన గణేష్(6) ఇంట్లో ఆడుకుంటూ టీవీ సమీపంలో ఉన్న కరెంట్ వైర్లను నోట్లో పెట్టుకున్నాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా జరగడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.