మెదక్ జిల్లా కొహిర్ మండలం కావేలి గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
వ్యక్తి దారుణ హత్య
Aug 24 2016 5:25 PM | Updated on Sep 4 2017 10:43 AM
మెదక్ జిల్లా కొహిర్ మండలం కావేలి గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కోహిర్‌కు చెందిన మగ్బూల్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చి కావేలి శివారులో పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement