గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నీటి ప్రవాహం నికడగా ఉంది. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో 10490 క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజీ వద్ద 37.89 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు డీఈ ప్రభాకరరావు తెలిపారు. 8,805 క్యూసెక్కుల నీటిని దిగువుకు విడిచి పెడుతున్నామన్నారు.
నిలకడగా వంశధార
Sep 29 2016 11:18 PM | Updated on Sep 4 2017 3:31 PM
హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నీటి ప్రవాహం నికడగా ఉంది. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో 10490 క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజీ వద్ద 37.89 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు డీఈ ప్రభాకరరావు తెలిపారు. 8,805 క్యూసెక్కుల నీటిని దిగువుకు విడిచి పెడుతున్నామన్నారు. ఎడమకాలువకు 299 క్యూసెక్కులు, కుడి కాలువకు 82 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు.
Advertisement
Advertisement