జెట్‌ ఎయిర్‌వేస్‌ 30 శాతం డిస్కౌంట్‌.. | Jet Airways 30% discount offer | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌ 30 శాతం డిస్కౌంట్‌..

Mar 31 2018 2:29 AM | Updated on Mar 31 2018 2:29 AM

Jet Airways 30% discount offer - Sakshi

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌  ‘ఈస్టర్‌ డీల్స్‌’లో భాగంగా దేశీ, విదేశీ విమాన టికెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 2 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను బుకింగ్‌ చేసుకున్నవారు 2018 సెప్టెంబర్‌ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. అదే విదేశీ ప్రయాణపు టికెట్లను బుకింగ్‌ చేసుకున్నవారు నేటి నుంచి ప్రయాణించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement