నిజంగానే రెండు కళ్లు సరిపోవు.. | Inside Isha Ambani And Anand Piramal's Luxury Home | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న ఇషా అంబానీ ఇంటి ఫోటోలు

Jun 28 2019 8:45 PM | Updated on Jun 28 2019 9:27 PM

Inside Isha Ambani And Anand Piramal's Luxury Home - Sakshi

ముంబై : నిజంగానే ఈ ఫోటోలు చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ నివాసం గులాటి ఫోటోలు చూస్తే మీరు కూడా ఇలానే అంటారు. మరి భారతీయ కుబేరుడి కుమార్తె నివాసం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు గదా. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 450 కోట్ల విలువైన ఈ బంగాళను పిరమాల్‌ కుటుంబ సభ్యులు ఆరేళ్ల క్రితం హిందూస్థాన్‌ యూనిలీవర్‌ వారి నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement