315వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 315th Day PrajaSankalpaYatra Schedule Released - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 315వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. 

జననేత శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎస్‌.ఎం పురం మీదుగా కేశవరావు పేటకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి లక్ష్ముడు పేట, నవభారత్‌ నగర్‌ మీదుగా ఫరీదు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ​ 

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 314వ రోజు ముగిసింది. గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు . అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం ఆగ్రహారం, కేశవదానుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు గురువారం 10.4 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,400.7 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు

13-12-2018
Dec 13, 2018, 08:13 IST
శ్రీకాకుళం :పేదల సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు....
13-12-2018
Dec 13, 2018, 08:02 IST
శ్రీకాకుళం అర్బన్‌: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కళింగ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కళింగసీమ సేవాసమితి ప్రతినిధులు ప్రతిపక్షనేత...
13-12-2018
Dec 13, 2018, 07:58 IST
శ్రీకాకుళం :టీడీపీ హయాంలో కళాకారులకు గుర్తింపు కరువైంది. నేను మృదంగం విభాగంలో ఐదుసార్లు జాతీయ అవార్డు పొందాను. మహానేత వైఎస్‌...
13-12-2018
Dec 13, 2018, 07:55 IST
శ్రీకాకుళం :ఆమదాలవలస మున్సిపాలిటీకి మూడు కిలోమీటర్లు దూరంలో మా గ్రామం సొట్టవానిపేట ఉంది. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్నాం. తాగునీరు...
13-12-2018
Dec 13, 2018, 07:51 IST
శ్రీకాకుళం ,ఎల్‌.ఎన్‌.పేట: తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్తా, చరిత్ర ఎటువంటిదో తెలుగు ప్రజలకు తెలిసిపోయిందని వైఎస్సార్‌...
13-12-2018
Dec 13, 2018, 07:49 IST
శ్రీకాకుళం ,అరసవల్లి: జన క్షేమమే ధ్యేయంగా, విశ్వసనీయతే ఆయుధంగా సాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రాజన్న బిడ్డ...
13-12-2018
Dec 13, 2018, 07:46 IST
శ్రీకాకుళం :‘నా భర్త పెళ్లి అయిన ఆరేళ్లకే చని పోయాడు. అప్పటి నుంచి కాయకష్టంతో నా కొడుకు అప్పలనాయుడును ఎమ్మెస్సీ...
13-12-2018
Dec 13, 2018, 07:44 IST
శ్రీకాకుళం :‘గ్రామీణ మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమవుతున్నారు’ అని ఆమదాలవలస సాగర్‌ డిగ్రీ కాలేజీకి చెందిన...
13-12-2018
Dec 13, 2018, 07:38 IST
శ్రీకాకుళం :‘అన్నా.. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలి. విశాఖపట్నంలో 2015లో జరిగిన యువభేరిలో కూడా మీకు వివరించాం.’ అని ఏయూ...
13-12-2018
Dec 13, 2018, 07:36 IST
శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో మరో కీలక సామాజిక వర్గానికి జగన్‌ వరాల జల్లు కురిపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌...
13-12-2018
Dec 13, 2018, 07:33 IST
శ్రీకాకుళం :‘ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చట్టం చేయండి’ అని ఆమదాలవలస మండలం కె.మునగవలస ఎంపీటీసీ...
13-12-2018
Dec 13, 2018, 07:31 IST
శ్రీకాకుళం :‘అన్నా.. నేను ఒక్క కుమార్తెతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నాను. అప్పట్లో ఆడపిల్ల సంరక్షణ పథకం కింద బాండు...
13-12-2018
Dec 13, 2018, 04:12 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కళింగ కోమట్ల(వైశ్యులు)కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని...
13-12-2018
Dec 13, 2018, 03:50 IST
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,441.9 కిలోమీటర్లు 12–12–2018, బుధవారం, నక్కపేట క్రాస్, శ్రీకాకుళం జిల్లా  డ్వాక్రా అక్కచెల్లెమ్మలను డిఫాల్టర్లుగా మార్చింది మీరు కాదా బాబూ? శిథిలమైన ఒక...
12-12-2018
Dec 12, 2018, 21:08 IST
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌...
12-12-2018
Dec 12, 2018, 16:52 IST
ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా..
12-12-2018
Dec 12, 2018, 09:01 IST
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం...
12-12-2018
Dec 12, 2018, 08:18 IST
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు అవినీతి చేసి దొంగగా దొరికిపోతాననే...
12-12-2018
Dec 12, 2018, 08:09 IST
అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదంటూ బాధితులంతా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఎన్నిసార్లు...
12-12-2018
Dec 12, 2018, 08:07 IST
శ్రీకాకుళం అర్బన్‌: ఆమదాలవలస నియోజకవర్గంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని పరివర్తన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ రవికుమార్, ట్రస్ట్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top