కొమరాడలో వడదెబ్బకు కూలీ మృతి | worker 's death to sunstroke in the Komarada | Sakshi
Sakshi News home page

కొమరాడలో వడదెబ్బకు కూలీ మృతి

May 24 2015 4:52 PM | Updated on Sep 3 2017 2:37 AM

విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో వడదెబ్బకు కూలీ మృతి చెందాడు.

విజయనగరం: విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో వడదెబ్బకు కూలీ మృతి చెందాడు. వివరాలు.. మండలానికి చెందిన సోములు (54) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన సోములు ఆదివారం ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement